logo

తృప్తి రిసార్ట్స్ వారు నిర్వహించి సమ్మర్ స్విమ్మింగ్ క్యాంప్ అందరూ వినియోగించుకోగలరు

తృప్తి రిసార్ట్స్ వారు నిర్వహించి సమ్మర్ స్విమ్మింగ్ క్యాంప్ అందరూ వినియోగించుకోగలరు

విజయనగరం జిల్లా రాజాం పరిసర ప్రాంతాల్లో అనేక సినిమా, సీరియల్ ,షార్ట్ ఫిలిమ్స్ షూటింగులు జరిగేందుకు మంచి ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉన్నటువంటి ఈ తృప్తి రిసార్ట్స్ వారు నిర్వహించు సమ్మర్ స్విమ్మింగ్ కేంప్

-: బ్యాచ్ సమయం:-

ఉదయం గం|| 07-00 నుండి ఉదయం గం|| 08:30 ని॥ల వరకు ఉదయం గం|| 09-00 నుండి ఉదయం గం|| 10:30 ని॥ల వరకు

సాయంత్రం గం|| 04-00 నుండి సాయంత్రం గం|| 05:30 ని॥ల వరకు సాయంత్రం గం|| 06-00 నుండి సాయంత్రం గం|| 07-30 వరకు

కేంప్ ప్రారంభం: తే 01-05-2024 ది నుండి

15-05-2024 వరకు 15 రోజులు 2000/-

01-05-2024 నుండి 30-05-2024 వరకు

30 రోజులు రూ.3000/-

వివరాల కొరకు: 7287922999/7095422999

తృప్తి వాటర్ పార్క్

సమయం)

ఉదయం10-000 నుండి 01-00 వరకు రూ.200/- (ఒక మనిషిక్ డ్రెస్ రెంట్ తో పాటు) సా॥ గం॥ 03-00ల నుండి సా| గం॥ 06-00 రూ.250/- (ఒక మనిషిక్ డ్రెస్ రెంట్ తో పాటు)

* లాకర్ సదుపాయం కలదు

*డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ , కూల్ డ్రింక్స్, స్నాక్స్ లభించును.

వివరాల కొరకు: 7287922999/7095422999

26
6138 views